జీడిపప్పు బలం ఇస్తుందంటారు కానీ వీటివల్ల అనేక దుష్పరిణామాలు ఉన్నాయంటున్నారు పౌష్టికాహార నిపుణులు. జీడిపప్పులో కొవ్వు ఫైబర్ ఉంటాయి. అంచేత అరుగుదల కష్టం అవుతుంది. గుప్పెడు జీడిపప్పు లో 160 క్యాలరీలు ఉంటాయి.జీడిపప్పు తిన్న వెంటనే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు జీడిపప్పు తినకూడదు పచ్చి జీడిపప్పు లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పదార్థం క్యాల్షియం ఐరన్ జింక్ వంటివి శరీరంలోకి చేరకుండా అడ్డుకుంటుంది అందువల్ల వేయించినవి లేదా నాన్న పెట్టిన
జీడిపప్పునే తినాలి.

Leave a comment