ఒక్కో సారి ఇరవై ఏళ్ళు కూడా దాటకుండానే చర్మం నిగారింపు తగ్గడం, కళ్ళ చుట్టూ వలయాలు నల్లగా కనిపించడం, అమ్మాయిలకు చాలా కష్టం కలిగిస్తాయి. చాలా మట్టుగు రాత్రింబవళ్ళు తిరిక లేకుండా చదువు పైనే ద్రుష్టి వుంచడం, మంచి ఆహారం తీసుకోక పోవడం, ఒక వేల కడుపు నిండా తిన్నా బరువు పెరుగుతామని వద్దనడం కూడా కారణం కావొచ్చు, నిద్ర లేమి, ఒత్తిడి, డిప్రేషన్ నల్లని వలయాలకు కారణం. విటమిన్ బి12 లోపం, లివర్ సంబందిత రుగ్మతలు, వారసత్వంగా వచ్చే ఇతర శారీరక కారణాలు కూడా కావొచ్చు ముందుగా ఎటువంటి ఆరోగ్య పరమైన కారణాలు లేవని నిర్ధారించలేం కనుక జీవన విధానం లో మార్పులు అరంబించాలి. ప్రతి రోజు తప్పనిసరిగా ఏడు ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం . చదువుకు సంబందించిన వత్తిడి తగ్గించుకోవాలి. యంటి ఆక్సిడెంట్స్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి12 ,కె వంటి సంపూర్ణమైన ఆహారం తినాలి. పై పూత మందుల తో ఎలాంటి లాభం వుండదు. ఆమంచి ఆహారం తీసుకున్నా కళ్ళ చుట్టూ నలుపు తగ్గకపొతే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి. ప్రత్యేకమైన ఆయింట్మెంట్లు ఏవైనా సజెస్ట్ చేయవచ్చు.
Categories
WhatsApp

జీవన విధానం లో మార్పుల తో నే ఆరోగ్యం అందం

Leave a comment