Categories
ఫ్యాన్సీ జ్యువలరీ రెండుమూడుసార్లు వేసుకునే సరికి వెలసి నట్లు కళ తగ్గుతుంది. అది కొత్తవాటిలా మెరవాలంటే ఈ చిన్న చిట్కా పాటించాలి. అల్యూమినియం ఫాయిల్, ఉప్పు, బేకింగ్ సోడా మెత్తని వస్త్రం. ఒక గిన్నెలో అల్యూమినియం ఫాయిల్ ని మొత్తం గిన్నె కప్పేలా ఉంచాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఉప్పు కలపాలి ఒక కప్పు వేడి నీళ్ళు మిశ్రమంలో పోయాలి. ఈ నీళ్లలో జ్యువెలరీ నీ వేస్తే ఆ నీళ్లు జ్యువలరీ ఆక్సి డైజ్ చేస్తాయి. అల్యూమినియం ఫాయిల్ వెలసిన జువెలరీ కి పూర్వపు మెరుపు వస్తుంది