ఆభరణాలంటే ఇష్టపడని స్త్రీలు ఉండరు. ఎదిగే వయస్సు సందర్భాన్ని బట్టి ఆభరణాలు ధరించటం సాంప్రదాయ బద్దంగా తరతరాలుగా వస్తుంది. ఎప్పటికప్పుడు ఆభరణాలు తయారీలో కొత్త పోకడలు వస్తున్న కొన్ని రకాల ఆభరణాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ హత్ ఫుల్ పేరుతో ఉన్న ఆభరణం షెషన్ బ్రాస్ లైట్ కు చేతివేళ్ల ఉంగరాలు కలిపి చేసే ఆభరణం ఇది. వజ్రాలు పొదిగిన హత్ ఫుల్ ఆభరణం నవతరం వధువులు ఇష్టంగా ధరిస్తున్నారు. అలాగే డస్ట్ బాండ్ కూడా. పర్లియన్ కాలంనాటి ఈ బ్రాస్ లైట్ ఇప్పుడు ధరిస్తున్నారు.వజ్రాలు పొదిగినవి బంగారు బిళ్ళల అతుకులవీ ఇప్పటికీ ఉన్నాయి. దక్షిణాదిగా వంకీ లని పిలిచే బాజూ బాండ్ అనే ప్రాంతాలవారు ధరిస్తారు ప్రాచీనకాలంనాటి చూడమని ప్రాచీన మహా రాష్ట్రీయన్ మహిళలు ముడీ పైన అందంగా ధరిస్తారు గతంలో టెంపుల్ జువెలరీ స్టయిల్ లోతయారు చేసే బంగారు జడ ఇప్పటికీ వివాహాల్లో వధువు ధరిస్తూనే ఉన్నారు. కాకపోతే డిజైన్ లలో నూతనమైన మార్పులు వచ్చాయి. పూర్తి బంగారంతో నడుముచుట్టు ధరించే వడ్డాణం ఎప్పటికీ అలాగే ఉంది దీన్ని పూర్వం కమల్ బాండ్ అనే వాళ్లు వజ్రాలు కెంపులు ముత్యాలు పచ్చలు టెంపుల్ మోటిఫ్స్,విష్ణు, లక్ష్మీదేవి వంటి ప్రాచీన డిజైన్ లతో ఉండే వర్ణం ఇప్పుడు ఇండో వెస్ట్రన్ దుస్తులపై అమ్మాయిలు ధరించే నాజూకు రూపం మార్చుకుంది.
Categories