Categories
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఎన్.వై.పి.డి.కి,తొలి మహిళ చీఫ్ గా ఎంపికయ్యారు జూఅనిత హోమ్స్ 175 ఏళ్ల చరిత్ర కలిగిన న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఆమె తొలి మహిళా చీఫ్.అంతేకాదు తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా చీఫ్.ఆమె తొలి పోస్టింగ్ 1987లో పెట్రోల్ ఆఫీసర్ గా,అటు తరువాత సార్జెంట్ లెఫ్టినెంట్ డిప్యూటీ చీఫ్.తరువాత 2016లో అసిస్టెంట్ పోలీసు చీఫ్ గా ఇప్పుడికి చీఫ్ ఆఫ్ పెట్రోల్ న్యూయార్క్ సిటీలో క్రైమ్ తగ్గించటం ఆమె ముఖ్యమైన విధి.అమెరికాలోని అత్యంత శక్తివంతమైన పోలీస్ డిపార్ట్మెంట్ ను జూఅనిత ఇప్పుడు నడిపించ బోతున్నారు.