ఈ రాళ్ళెంతకు కొన్నారు అని అడిగే రోజులు వచ్చాయి. గ్లాస్ క్రిస్టల్ బాల్ జ్యూవెలరీ పేరుతో ఫ్రీ ఫ్లో క్రిస్టల్ జ్యూవెలరీ అని పిలిచే ఈ కదిలే రాళ్ళ నగలు ఇప్పుడు ట్రెండ్. గాజు బంతుల్లో ఉంటే చెవి దిద్దు ల్లోపల రాళ్ళు లేదా పూసలతో నింపేస్తారు. అచ్చం అలాంటివే లాకేట్లు ,బంగారంతో విలువైన రాళ్ళు పోసే లాకేట్లు ,దిద్దులు తయారైపోతాయి. క్రిస్టల్ ఇన్ సైడ్ వాబెస్ పేరుతో రాళ్ళు, వజ్రాలు నింపుకొన్న వాచెస్ కూడా ఫ్యాషనే. పారదర్శకంగా కనిపించే గాజు లోంచి కనబడే ఈకొత్త నగలు కదులుతూ మెరిపిస్తున్నాయి.

Leave a comment