శరీరంలో కొన్ని భాగాలకు కదలిక ఉండే వ్యాయామం కంటే సహజ కదలికల వల్ల శరీరంలో అన్ని భాగాలను కదలిక ఉండేలా శ్రద్ద తీసుకొమంటున్నారు. ఎక్స్ పర్ట్స్. నవీన వ్యాయామ పద్దతిలో శరీరక ఇబ్బందులు తెచ్చిపెదుతుంటాయి. వ్యాయామం రోజు వారి పనిలో భాగంగా ఉండాలి. మెట్లు దిగాలి దగ్గరగా ఉన్న ప్రదేశాలకు నడిచి వెళ్ళాలి. కళలు నెర్చుకుని ప్రదర్శించాలి. ఒక పెయింటింగ్ వేసినా శరీరం మొత్తం కదల్చాలి. నృత్యం అంతే బిగ్గరగా వాగుతూ శరీరాన్ని యాక్టివ్ గా ఉంచి ఇంటి పనులు చేసుకోవటం ఇంట్లో గార్డెనింగ్ , ద్యానం, అలగే నడక, జాగింగ్ కుడా మిగిలిన యాక్టివిటీలో భాగంగా ఉండాలి. తినె తిండి తీసుకోనే విశ్రాంతి చేసే పనులే ఆరోగ్యానికి ములం అనేది మరిచిపోవద్దంటున్నారు. శరీరాన్ని మొత్తం ఉపయోగించుకునే పనులు చేస్తేనే బావుంటుంది.
Categories