Categories
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని హిందూపురాణానికి సుమారు 90 కి.మీ.దూరంలో కడప జిల్లాకి సరిహద్దు లో ఉన్న కదిరి లో స్వయంభుగా వెలిశాడు శ్రీ కదిరి నరసింహస్వామి.ఇక్కడ మనకు ప్రహ్లాద సమేత నరసింహుడు దర్శనం ఇస్తారు.
ఖ అంటే విష్ణు పాదాలు అని దిరి అంటే కొండ అని అర్థం.స్వామివారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. బుక్కాలరాయుల వారి సన్నిధిలో ఈ స్వామి వెలిశాడు అని భక్తులు చెప్తారు.
నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర
-తోలేటి వెంకట శిరీష