అనేక రంగుల్లో నెయిల్ పాలిష్ లు కొంటూ ఉంటారు అమ్మాయిలు ఇవన్నీ ఎక్కడ రంగు వేసుకుంటే అక్కడ వదిలేస్తూ సమయానికి కనబడకుండా అదృశ్యమై పోతుంటాయి. ఈ నెయిల్ పాలిష్ లను అమర్చుకునేందుకు అనేక ఆర్గనైజర్లు  మార్కెట్లో దొరుకుతున్నాయి. యార్వో కంపెనీ ఒక చక్కని బ్యాగ్ రూపొందించింది. ఈ నెయిల్ పాలిష్ బ్యాగ్ లో 24 రంగుల బాటిల్స్ పెట్టుకోవచ్చు. నెయిల్ ఆర్ట్ కు సంబంధించి బ్రష్ లు స్టిక్కర్లు పెట్టుకునేందుకు వీలుగా  ఈ బ్యాగ్ లో ఏర్పాట్లు ఉన్నాయి. ఇవి స్నేహితురాలి పుట్టినరోజు సందర్భంగా కానుకగా ఇచ్చేందుకు చాలా చక్కగా ఉన్నాయి.

Leave a comment