వేసవిలో ఎక్కువగా వచ్చే పాళ్ళల్లో తియ్యని కర్భూజా పండ్లు కూడా తింటే ఎన్నో విధాలా శరీరానికి మేలు చేకూర్చేవే. నీటి శాతం ఎక్కువ కాబట్టి చల్లగా హాయిగా వుంటుంది. పండ్లలో వుండే పొటాషియం హైపర్ టెన్షన్ ను దూరంగా ఉంచుతుంది. విటమిన్-ఎ, బీటా కెరోటిన్ ద్రుష్టిని మెరుగు పరచి శుక్లాలు రానివ్వదు. కర్భూజాలోని చక్కెరను శరీరం చాలా ఈజీగా జీర్ణం చేసుకుంటుంది. దానిలో వుండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశము వుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు సిద్ధంగా ఉంటాయి. దీని లోని విటమిన్-సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల కణాల సంఖ్య పెంచే వ్యాధికారక బాక్టిరియా వైరస్ ల నుంచి రక్షణ కల్పిస్తుంది. కండరాళ్ళు, నరాలు రిలాక్స్ అయి మంచి నిద్ర పడుతుంది. నెలసరి నొప్పులు తగ్గుతాయి.
Categories
Wahrevaa

బెస్ట్ సమ్మర్ ఫ్రూట్ కర్భూజా

Leave a comment