నాలుగు మొక్కలుంటే చుట్టూ పచ్చదనం వుంటే ఎంతో బావుంటుంది. అలా కుండీల్లో మొక్కలు పెంచుకునే సౌకర్యం లేకపోతె ఏకంగా గోడలకే మొక్కలు అతికించి పెంచే అవకాశం వచ్చింది. మట్టి లేని చోట అపార్ట్ మెంట్స్ లో మొక్కలు పెంచాలంటే అదీ బాల్కనీ పిట్ట గోడలకు మొత్తం ఇంటి చుట్టూరా పచ్చదనం ఉండాలనుకుంటే వర్టికల్ గార్డెన్ మంచి ఆప్షన్. ఇంట్లో కార్బన్ డయాక్సడ్ తొలగించి స్వచ్చమైన ఆక్సిజన్ అందించటానికి గ్రీన్ వాల్ ఉపయోగ పడుతుంది. ఈ వర్టికల్ గార్డెన్స్ కోసం మట్టి అవసరం లేదు. షీట్ లో కొబ్బరి పొడి నింపుతారు. ఇందులోనే మొక్కలు పెరుగుతాయి. మొక్కలకు కావాల్సిన ఎరువును కాయర్ పిచ్ లో కలుపుతారు. మట్టి అంటే కాయిర్ పిట్ లోనే మొక్కలు ఏపుగా బలంగా పెరుగుతాయి. ఇంట్లో చల్లదనం వుంటుంది. నగరం మొత్తంగా నిండి ఉన్న కాలుష్యం నుంచి బయటపాడేందుకు ఈ మొక్కలే ఆధారం. గ్రీన్ వాల్ కు డ్రాప్ ఇరిగేషన్ పద్దతిలో నీటి సరఫరా చేసుకోవచ్చు. కాబట్టి నీటి వృధా వుండదు.
Categories
WoW

గోడ మొక్కలు పెంచితే చల్లదనం

Leave a comment