Categories

ఆ ఊరంతా కళాకారులే,ఊళ్ళో అడుగుపెడితే చాలు కళాకృతులు,గోడచిత్రాలు కనువిందు చేస్తాయి. చక్కని హస్తకళల తాటి,కొబ్బరాకులతో చేసిన రకరకాల బొమ్మలు కలప,శిలలపై చెక్కే విగ్రహాలు,సిల్క్ వస్త్రాలపైనా తుస్సార్ అద్దకాలు మొదలైనవి కనిపిస్తాయి. ఇప్పుడిక ఈ ఊర్లలో కళాకారులు ఎంత మంది ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు ఈ గ్రామం పేరు రఘు రాజ్ పూర్. ఒడిశా లోని వూరికి దగ్గరలో ఉంటుంది. ఇంతటి అరుదైన కళాసంపదలు ఆదర్శ కళా గ్రామంగా గుర్తింపు పొందింది.