కొన్ని వస్తువులతో వంట గదిలో పని సులభం అవుతోంది.ఉదాహరణకు ఆయిల్ ఫిల్టర్ పాట్ లో వేయించిన నూనెలో మడ్డి తేలికగా తీసేయొచ్చు నూనెలో ఎన్నో రకాల వేపుళ్లు చేస్తారు. వేయించ గా మిగిలిపోయే నూనెలో అడుగున మడ్డి పేరుకుంటుంది.దాన్ని మళ్లీ విడిగా వడకట్టి  వేరు చేయాలి.ఆ కష్టం లేకుండా ఈ స్టిల్ జార్ లో రంధ్రాలున్న జాలి ఉంటుంది. వాడిన నూనె ఆ జల్లెడ మీదుగా జార్  లోకి  పంపిస్తే వ్యర్ధాలన్ని  పైనే ఉండి నూనె కిందకు దిగుతుంది.అప్పుడా వ్యర్ధాలన్నీ సింక్ లో ఒంపేసి నూనె వాడుకోవచ్చు.ఇది తేలికగా నూనె వడకట్టేందుకు ఉపయోగపడుతుంది.

Leave a comment