పొట్లకాయ రసం  యాంటి బయోటిక్ గా పని చేస్తుందని ఈ మధ్యనే పరిశోధనా ఫలితం చెప్పుతుంది. పొట్లకాయలో విటమిన్ ABC ల తో పాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా వున్నాయి. జ్వరంతో వున్న వాళ్ళు కోలుకునేందుకు తేలికగా జేర్ణం అయ్యేందుకు పొట్లకాయ కూర తినిపిస్తారు. చైనా సంప్రదాయా వైద్యం ప్రకారం మధుమేహానికి పొట్లకాయ అద్భుత ఔషధం లాగా పనిచేస్తుందిట. క్యాలరీలు తక్కువ కావడం లో బరువు కూడా తగ్గిపోవచ్చు. పొట్లకాయ రసం తీసి రోజు రెండు కప్పులు తాగితే గుండెకి సంబందించిన సమస్యలు తగ్గిపోతాయి. పొట్లకాయ రసం తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్ర్ తగ్గిపోతుంది.

Leave a comment