Categories
శరీరంలోని ముఖ్యమైన భాగాలకు ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు కాలేయం పని తీరుమెరుగ్గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం రోజువారి భోజనంలో బీటు కెరోటిన్లు సమృద్ధిగా ఉండే బీటు రూట్ పాలకూర ,తోటకూర ,క్యారెట్లు ,క్యాబేజీ వంటివి తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలోని హానికారక రసాయనాలు వడపోసినట్లుగా తొలగిస్తాయి. అలాగే పసుపుని ఆహారంలో భాగంగా తీసుకొంటే ఎలాంటి వైరల్ ఇన్ ఫెక్షన్లు దగ్గరకు రాకుండా ఉంటాయి. ఈ ఆహారంతో కాలేయానికి ఎలాంటి వ్యాధులు రావు.