Categories
పాశ్చాత్య దేశాల్లో పిల్లల పెంపకంలో ఫుడ్ ఆర్ట్ కు ఎక్కడ లేనంత ప్రాధాన్యత ఉంది అక్కడ పిల్లల భోజనాన్ని అచ్చమైన కళాఖండాలుగా ప్లేట్లో అమరుస్తారు. పిల్లలకు తిండి తినిపించడం ఏ దేశంలో అయినా సవాలే కదా. వెజ్ పఫ్ కు చేపల లాగా కుకీస్ పిల్ల పిల్లల్లా రొట్టెను పడవ లాగ తీర్చిదిద్దితే పిల్లలు మారాం చేయటం ఆపేసి ప్లేట్లో పదార్థాలకు మనసు ఇచ్చేయవచ్చు. రోజు తినే భోజనమే. పిల్లల కళ్లల్లో పడేలా కాస్త సృజనాత్మకంగా తీర్చిదిద్దితే ఆ ఆహార కళాఖండాలు నోరూరిస్తాయి.