Categories
తినే ఆహారం కేవలం కడుపు నింపేది మాత్రమే కాకుడదు గుండే ఆరోగ్యాన్ని కూడా కాపాడేదిగా ఉండాలి. బాక్స్ డ్ ప్రాసెస్డ్ పదార్ధాలు సాధరణంగా బాక్స్ ల్లో ర్యాంప్ చేసి లేదా బాక్స్ లతో లభిస్తాయి. వీటిలో ఫిటో న్యూట్రియంట్స్ చాలా తక్కువ ఆహారంలో రంగుల పదార్ధాలు చేర్చితే గుండే ఆరోగ్యాన్ని ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.పండ్లు కూరగాయల రంగుల్లో ఎన్నో విభిన్నతలు దొరుకుతాయి.ఎన్నో రంగుల కూరగాయలలో పండ్లు తింటుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. రోజుకి ఒక టీ స్పూన్ కన్న తక్కువ సోడియం తీసుకోవాలి. ఉప్పు వాడకం తగ్గించకపోతే రక్తపోటు సమస్య తప్పదు. పొటాషీయం అధికంగా ఒమేగా 3 ప్యాటి అనెక్స్ ఉన్న చేపలు తింటే గుండెకి చాలా మంచిది.