పిల్లలకు ఏడాది లోపే ఫ్రూట్ జ్యూస్ పట్టించేస్తూ వుంటారు. కానీ తల్లి పాలు తాగే పిల్లలకు అతి మెత్తని ఘనాహారం తీసుకునే పిల్లలకు అదే ఆహారం సరిపోతుంది. కనుక పిల్లలు పందాల్ రసాలు అనవసరం అంటున్నాయి అధ్యాయినాలు. రసాల్లో అరిగేందుకు అవసరమైన పిచు వుండదు. పిల్లలకు ఎలాంటి పోషకాలు అందవు. పిల్లలు అదనపు బరువు పెరగడం మినహా ఇలాంటి ప్రయోజనం వుండదు. పిల్లలకు కొవ్వు లేని పాలు నీళ్ళు సరిపోతాయి. ఒకటి నుంచి మూడేళ్ళ వయస్సున్న పిల్లలకు రోజుకు నాలుగు జ్యూస్, ఇది కూడా ఒక్కసారిగా  తాగేసే వేలున్న బాటిల్ లేదా కప్పులో కాకుండా కొద్ది కొద్దిగా ఇవ్వాలని వైద్యుల సూచన. జ్యూస్ తో దంతాలకు ముప్పు అని ఇందులో వుండే కార్బోహైడ్రేడ్స్ వల్లనే పళ్ళు పాడైపోతాయని, అలాగే పాడుకొనే ముందు కూడా పిల్లలకు జ్యూస్ లు ఇవ్వకూడదు అని హెచ్చరిస్తున్నారు. జ్యూస్ కంటే పండులాగే తినడం మంచిది అంటుంన్నారు.

Leave a comment