ప్రపంచంలో ఏది సక్సేస్ పుల్ గా నడుస్తుందో అదే ట్రెండ్ ఫ్యాషన్, మార్కెట్ మంత్రం కూడా ఇదే. యువతరానికి ఏది నచ్చితే అదే ఫ్యాషన్ ట్రెండ్ గా ఇప్పుడు ప్రపంచమంతా పిఫా ట్రెండ్ గురించి కలవరిస్తుంది. ఫేస్ బుక్ ,ఇన్ స్టా గ్రామ్ నిండిపోతున్నాయి. ఇదే ఫ్యాషన్ ని హ్యాట్స్, కీ చైన్స్,బెల్టు లు జీన్స్ టీ షర్టుల పై కూడా తెచ్చేశారు ఫ్యాషన్ డిజైనర్లు. అంతా ఫిఫా ఫుట్ బాల్ ఫ్యాషన్, థీమ్ సరాదాగా అందంగాను ఫ్యాషన్ గాను ఉన్నాయి చూడండి.

Leave a comment