Categories
Gagana

కనుపర్తి వరలక్ష్మమ్మగారు

తెలుగు రచయిత్రి సమాజసేవిక కనుపర్తి వరలక్ష్మమ్మగారు 1896 అక్టోబర్ 6వ తేదీన బాపట్లలో జన్మించారు.  1919లో ఆంగ్లంలోకి అనువాదం అయిన సిరామనితో రచనలు చేయడం ప్రారంభించారు.  గాంధీ గారిని కలిస జాతీయోధ్యమంలో పాల్గొన్నారు. బాలికల కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలి స్థాపించి స్త్రీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈమె తొలి నవల వసుమతి.  రచనా కావ్యం విశ్వామిత్ర.  గృహలక్ష్మీ స్వర్ణకంకణం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయత్రీ పురస్కారం. కవితా ప్రవీణ బిరుదు పొందారు.

 

Leave a comment