ప్రకృతిలో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. భారతదేశంలోని అందమైన జలపాతాల్లో భగ్సు ఒకటి.కొండలు,రాళ్ళు,పచ్చని ప్రకృతి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా లోయలో భగ్సు చిన్న ప్రదేశం . అందమైన టూరిస్ట్ స్పాట్ కూడా. భాన్స్ నాగ్ గ్రామానికి చెందిన రెండు కిలోమీటర్లు దూరంలో ప్రాచీన కాలపు శివాలయం దగ్గరలోనే కనువిందు చేసే జలపాతం ఉంటాయి.విదేశీ యువత ఇక్కడకు వచ్చి నెలల తరబడి ఉంటారు. ధౌలా ధర్ శ్రేణుల నుంచి జాలువారే ఈ జలపాతం పరమపవిత్రమని ప్రజలు భావిస్తారు.ఇక్కడ పర్వాతాల్లో ట్రెక్కింగ్ కుడా చేస్తుంటారు.

Leave a comment