నిన్ను నువ్వు ప్రేమించుకో ముందు అప్పుడు ఈ ప్రపంచాన్ని ప్రేమించడం నీకు చాతనవుతుంది. అన్న హితోక్తిని మనస్పూర్తిగా తీసుకోమంటుంది లారామిస్త్రీ. ఇటలీకి చెందిన ఈ ఫిట్ నెస్ ట్రైనర్ మనస్పూర్తిగా ఒక అబ్బాయిని ప్రేమించింది.చాలా తొందరలోనే బ్రేకప్ చెప్పేసుకున్నారు.నాకంటే నన్నెవరు ఇంకా ప్రేమించగలుగుతారు.నాకు నేనే తగినదాన్ని అని నిర్ణయించుకుని తనకు తానే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్రహ్మండమైన వేడుకను జరిపేసుకుంది.ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది ఎంజాయ్ చేస్తుందో. ఇవ్వాల్టి అబ్బాయిలంతా కాస్త జాగ్రత్తగా శ్రద్దగా ఉండకపోతే అమ్మాయిలు ఇలాంటి పెళ్ళిళ్ళే బెటర్ అనుకుంటారేమో మరి.

Leave a comment