ఊరికే భయాపడిపోవడం మానేసి చేయాల్సిన పని చేసాక అమ్మయిలు కర్ణాటక రాష్ట్రంలో చెలగాలి జిల్లాలోని రాషి వారా గ్రామంలో 14, 15 వయస్సు ఆడ పిల్లలు తమను ఎడిపిస్తున్న పోకిరిలను వదిలించుకునేందుకు లాథిలు పట్టుకున్నారు. ఆడ పిల్లలల ను మోటార్ సైకిళ్ళ పై వచ్చి వేధించడంవాళ్ళని తాకి వేగంగా పారిపోవడం చేస్తుంటే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. లాభం లేకపోయింది. దాని తో ఆడపిల్లల తల్లి దండ్రులు ఆడపిల్లలను స్కూల్ వద్దు ఇంట్లోనే కూర్చోమన్నారు. అలా అయితే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని భాలికలు లాతీలు పట్టుకుని గుంపులుగా స్చూలుకు పోవడం మొదలు పెట్టారు. చేతిలో కర్రలతో ధైర్యంగా స్చూల్కు బయలు దేరుతున్న అమ్మాయిలను చూసి పోకిరీలు ఫరార్!
Categories
Top News

కర్ణాటకలో బదులు చెప్పిన అమ్మాయిలు

Leave a comment