‘దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వత మోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే..’
అంటూ ప్రార్థన చేయటం హిందూ సంస్కృతిలో పరిపాటి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వివేక  రూపమైన జ్ఞానాన్ని ప్రసాదించే వరప్రదాయినిగా దీపాన్ని ఆరాధిస్తారు. కార్తీక మాసం లో దీపాన్ని వెలిగించి మహాలక్ష్మిని ఆహ్వానిస్తారు చిన్న కాంతికిరణాలు వెదజల్లేదే  అయినా దీపాన్ని అగ్నిదేవుని అంశగా ఆరాధిస్తారు.సామవేదంలో బ్రహ్మదేవుడు అఖండ అక్షర జ్యోతి రూపంలో ఆరాధించబడ్డాడు.  పురాణం అగ్ని సూర్యచంద్ర జ్యోతుల దీపజ్యోతిని ఉత్తమోత్తమం అన్నది దీపాన్ని జ్ఞాన సంకేతాలుగా  శాస్త్రాలు వర్ణించాయి.దీపం భగవంతుడి రూపం. కార్తీక దీపారాధన తో ఐశ్వర్యం, మానసిక శాంతి సమకూరతాయంటారు.

చేబ్రోలు  శ్యామ్ సుందర్    
9849524134 

 

Leave a comment