టెన్నిస్ ,గోల్ఫ్ ఆడేవారికి వచ్చే మోచేతి సమస్యలు ఎక్కువగా సెల్ఫీలు తీసుకొనే వారికి కూడా వస్తాయంటున్నారు నిఫుణులు . సెల్ఫీపర్ ఫెక్ట్ గా రావాలని శరీరాన్ని ,మోచేతిని తిప్పుతూ వంచేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే సెల్ఫీఎల్బో ప్రాబ్లమ్ ఉందంటున్నారు. సెల్ఫీలు తీసుకొనే సమయంలో ఫోన్ లో నిరంతరం టైపు చేయటంలోనూ ,మోచేతిపైన పడే ఒత్తిడి ఒక ఆరోగ్య సమస్యగా అయ్యో పరిస్థితి ఉందంటున్నారు. సెల్ఫీ స్టిక్ అయినా సరే ఈ సమస్య తప్పదని అధ్యయనాలు చెపుతున్నాయి.సెల్ఫీలు మరీ ఎక్కువైతే కండరాల పైన పడే ఒత్తిడికి మోచేతి ప్రాంతమంతా వాపుకు గురవుతోందంటున్నారు.

Leave a comment