ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ లో ఉమెన్ బిగులర్ ప్లేయర్స్ గా నిలిచారు మహిళా కానిస్టేబుల్స్ శివాని,శ్వేతా,నిషు అధికారిక  కార్యక్రమాలు వాయించే వాయిద్య పరికరం బిగుల్ .అమరవీరులకు నివాళి ఇచ్చేటప్పుడు జెండా వందనానికి ఈ బిగుల్ తప్పనిసరిగా వాయిస్తారు. ఇప్పటి వరకు పురుషులే వాయించే ఈ వాయిద్యాన్ని మహిళలకు కూడా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలన్న నిర్ణయంతో శిక్షణ ఇప్పించింది.నాలుగు నెలల కోర్స్ ముగించి ఈ ముగ్గురు విధుల్లోకి వచ్చారు.

Leave a comment