ఆదిత్యునికి నృత్యనీరాజనం

ప్రతి సంవత్సరం పురిలో కోణార్క్ దేవాలయం దగ్గర ఎంతో వైభవంగా ” కోణార్క్ పెస్టివల్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ “నిర్వహిస్తారు . ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ప్రపంచ ప్రసిద్ధి నృత్య కళాకారులు పాల్గొంటారు . సూర్య దేవుడికి  నృత్యంజలి సమర్పిస్తారు . ఈ అద్భుతమైన పండగను చూసేందుకు రెండుకళ్ళూ చాలవు . ప్రపంచానికి వెలుగు ప్రసాదించే ఆదిత్యుడికి సమర్పించే నృత్య నీరాజనం ఇది .

Leave a comment