కొన్ని చక్కని టిప్స్ పెద్ద సమస్యలను తగ్గిస్తాయి. రోజుకు 20 నిమిషాలు నడుస్తూ ఉంటే విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్లు యాంటీ డిప్రెసెంట్ గా పని చేస్తాయి. రెండు టెబుల్ స్ఫూన్ల మజ్జిగలో పసుపు కలిపి కాళ్ళ చుట్టురాస్తూ ఉంటే ముడతలు తగ్గుతాయి. ఇలా ప్రతి రోజు చేయాలి. ఒక కప్పు శనగపిండి అరకప్పు టోమోటో రసం అరకప్పు నిమ్మరసం కలిపి ట్యాన్ కు గురైన భాగంపై మసాజ్ చేస్తే నెమ్మదిగా ట్యాన్ పోతుంది. వెనిగర్ లో నీళ్ళ,ఉప్పు కలిపి కడిగితే కాఫీ కప్పులపై మరకలు పోతాయి.

Leave a comment