చక్కగా పెరగాలంటే రెగ్యూలర్ ఎక్స్ సైజులు,డైటింగ్ టిప్స్ పాటించమంటారు .దీన్ని న్యూట్రిషనల్ ఫిట్ నెస్ అంటారు . విభిన్న రకాల పండ్లు కూరగాయాలు తినాలి.వీటిలో హైడ్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. రోజంతా ఎక్కువసార్లు కొద్ది మోతాదుల్లో ఆహారం తీసుకోవాలి. చిన్న భోజనాలు ,ఆరోగ్యవంతమైన స్నాక్స్ వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అలసటకు డీ హైడ్రేషన్ ప్రధాన కారణం .రోజంతా 8-10గ్లాసుల నీరు,ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ గల స్నాక్స్ తినాలి. ఉప్పు లేని గుప్పెడు నట్స్ తాజా డ్రైఫ్రూట్స్ పెరుగు కూరగాయల స్టిక్స్ ,పూర్తి స్థాయి బ్రెడ్ తినాలి.

Leave a comment