Categories
డ్రై ఫ్రూట్స్ అంటే ఎండబెట్టిన పండ్లు ద్రాక్ష,అంజీర్, ఆల్బుకార్, ఖర్జూరం వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఎండిన పండ్లలో నీటి శాతం తక్కువ. చక్కెర అధికం. బాదాం, పిస్తాల్లో కొవ్వులు క్యాలరీలు అధికం. అధిక భాగం అన్ శాచ్చురేటెడ్ కొవ్వులు గనుక గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్,పీచు, మెగ్నీషియం, జింక్, ఐరన్ లాంటి పోషకాలు కూడా ఉంటాయి.కనుక ఎన్నో పోషకాలుగా క్యాలరీలు ఎక్కువ గనక సాధారణ ఆరోగ్య వంతులు కూడా రోజుకు 30 గ్రాములకు మించి తీసుకోకూడదు వీటికంటే మొలకెత్తిన గింజలు బెస్ట్ అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.