ప్రముఖ నటుడు బిగ్ బాస్ మొదటి సీజన్ విజేత శివ బాలాజీ భార్య మధుమిత ‘శివ మధు’ పేరుతో చేసే యూట్యూబ్ వీడియోలకు ఐదు లక్షల నుంచి అభిమానులు ఉన్నారు. ప్రసవానంతరం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల పెంపకం, పోషకాహార విలువలు, తోట పెంపకం, ఇంటి శుభ్రత, ఫ్యాషన్ చిట్కాలు మొదలైన అంశాలపై వీడియోలు చేస్తూ కోట్లాది వ్యూస్ సొంతం చేసుకుంది మధుమిత. ఏడాదిన్నర లో 220 వీడియోలు చేసింది. ఇంత వరకు 11 కోట్ల వీక్షణలు సొంతం చేసుకుందీ చానల్.

Leave a comment