Categories
లుధియానా లో రైతు కుటుంబంలో పుట్టిన ఆస్తిక నరుల కుంకుమ పువ్వు సాగు పై పరిశోధనలు చేసింది ఉద్యోగం చేయకుండా వ్యవసాయం ఎంచుకుంది. కుంకుమ పువ్వు ను నూతన సాంకేతికతతో ఇండోర్ పద్ధతిలో కృత్రిమ వాతావరణం సృష్టించి సాగు చేసింది.ఆమె సోదరుడు కూడా ఎంతో సాయం చేశాడు ఇద్దరు కలిసి ప్రస్తుతం కుంకుమపువ్వు సాగు చేస్తూ పంటను ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ కేజీ పువ్వులు ఎనిమిది లక్షలకు అమ్ముతున్నారు. ఈ పువ్వుల రేకులు సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతూ లాభాలు గణిస్తున్నారు.