పండుగలు ప్రత్యేక సందర్భాల్లో సరికొత్తగా ప్రత్యేకంగా కనిపించాలి అంటే రాణి హారం ఎంచుకోమంటున్నారు డిజైనర్స్. చీరే చుడిదార్  వంటి ఆహ్వానానికి సరైన మ్యాచింగ్ రాణి హారం. లెహంగా, ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ దేనికైనా సరే నప్పుతోంది. ఈ హారం ముత్యాలు జేడ్స్‌ కుందన్లు కలిగిన మూడు ఐదు ఏడు వరుసల్లో రాణి హారం చాలా అందంగా ఉంటుంది. సంక్రాంతి ని ఆహ్వానిస్తూ రాణి హారం ధరిస్తే మెరిసిపోవడం ఖాయం ఈ ఒక్క నగే వెయ్యి నగలు పెట్టుగా కనిపిస్తుంది.

Leave a comment