ఇండియాలో తొలి మహిళా రాఫ్టర్ గా రెస్క్యూ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందింది శాంతి రాయ్. ఆమెను లైఫ్ సేవర్ గా పురస్కారాలతో సత్కరించారు ఆమె పుట్టింది పెరిగింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కాలింపాంగ్ జిల్లా తీస్తా నది తీరంలో ఉన్న మాంగ్‌ఛూ అటవీ ప్రాంతం. ఈమె ఫుట్ బాల్ కోచ్ కూడా ఇప్పటివరకు ఆమె 1400 పైగా ప్రాణాలు కాపాడింది. హిమాలయన్‌ హైవే డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ సొసైటీ’ సభ్యురాలు శాంతి రాయ్. తీస్తా నది లో పర్యాటకులకు రెస్క్యూవర్ గా పనిచేస్తుంది శాంతి.

Leave a comment