స్త్రీలకు విద్య నేర్పించే వివేకవంతులను చేసిన ఘనత సావిత్రిబాయి పూలే కు దక్కుతుంది ఆమె మరాఠీ కవిత్రి భారత్ లో తొలి ఉపాధ్యాయురాలు భరత జ్యోతిరావ్ ఫూలే సహకారంతో అంటరానితనం నిర్మూలన కు కృషి చేశారు 1848లో బ్రాహ్మణేతర జాతుల బాలికల కోసం తొలి పాఠశాల ప్రారంభించారు. 1873 సత్య శోధక్ మండల్ ప్రారంభించి మహిళల అభ్యున్నతి హక్కుల కోసం పోరాటం చేశారు మార్గరెట్ కజిన్స్ అనిబిసెంట్ దొరతో వంటి వారు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ కు పురోగమన దిశలో నడిపించారు. వీరందరికీ కృషి ఫలితం ఎన్నో దేశాల్లో మహిళలకు ఎన్నో హక్కులు లభించాయి. ఇవాల్టి స్త్రీల చైతన్యానికి సావిత్రిబాయి పూలే వంటి వారి కృషి కారణం.

Leave a comment