స్టిక్కర్లు కుంకుమ వాడకం తగిపోతుంది కానీ పెళ్ళిళ్ళు శుభాకార్యాలు పండగలలో కుంకుమ వాడకం వుంటుంది. సంప్రదాయకంగా వాడే కుంకుమలో రసాయిన వాడకం మితి మీరి ఉండవని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. న్యుజెర్సీ లో ఆసియా దేశాలకు చెందిన దుకాణాల్లోని నమూనాలు, ఢిల్లీ ముంబాయ్ నుంచి తెప్పించిన నమూనాలు మొత్తం 120 వరకు సేకరించి పరీక్షలు చేయిస్తే వీటిలో 80 శాతం సీసం వాడకం పరిమితికి మించి వుందని తేలింది. కుంకుమ ఎర్రగా కనిపించేందుకు లెడ్ టెట్రాక్సైడ్ ఎక్కువగా వాడుతున్నారని దీన్ని వాసన చూసినా, ఇది కడుపులోని వెళ్ళిన తీవ్రమైన అనారిగ్య సమస్యలు వస్తాయని చెప్పుతుంది పరిశోధనా సంస్థ. ఎఫ్.డి.ఎ ప్రకారం ఒక గ్రాము మేకప్ వస్తువుల్లో 20 గ్రాముల సీసం కంటే వుండకుదు. కనుక మార్కెట్ లోసీసం లేని కుంకుమ నే ఎంచుకుంటుంది.
Categories