రిచా కార్ జీవమే కంపెనీ డైరెక్టర్. ఈ బ్రాండ్ లో దుస్తులంటే అమ్మాయిలకు క్రేజ్ . 2011 లో రిచా ఆమె భర్త కపిల్ కారేకర్ లు జీవామే 5000 స్టయిల్స్ 50 బ్రాండ్స్ 100 రకాల లో దుస్తుల సైజులతో అన్ని వయసుల స్త్రీలను ఆకర్షిస్తోంది. ఆమె ఆన్ లైన్ స్టోర్ ను నెలకు ఐదు మిలియన్ల మంది విజిటర్స్ చూస్తారు. దేన్నయినా సాదించాలి అన్న ఆశయం వుంటే ఆ పని ఇష్టంగా చేస్తే అనుకున్నది దక్కి తీరితుంది అంటుంది రిచా కార్. అద్భుతాలు అమాంతం జరగవు. లక్ష్యాలే అద్భుతాలను సృష్టిస్తాయి అంటారామె.

Leave a comment