Categories
బొద్దుగా ఉన్నవాళ్లు ముదురు రంగు వేసుకుంటే సన్నగా ఫిట్ గా కనిపిస్తారు తెలుపు, గులాబీ, క్రీమ్ వంటి లేత రంగులు, షేడ్స్ జోలికి పోకుండా నీలం, నలుపు, ఆకుపచ్చ వంటి ముదురు రంగు ధరించాలి.సరైన షెడ్ లో ఉండే షూస్ వేసుకుంటే పొట్ట సంగతి ఎవరు పట్టించుకోవడం దృష్టి షూస్ మీదే పెడతారు కనుక.ఫ్లోరల్ ప్రింట్స్ షేడ్స్ ఉన్న దుస్తులు ధరిస్తే చూసేందుకు అందంగా ఉంటారు. బ్లేజర్ వెయి వెయిస్ట్ కోస్ట్ వేసుకుంటే ట్రెండీగా కూల్ గా ఉంటారు పొడుగు గీతలు ఉన్న టీ షర్ట్ లు ట్రోజార్స్ లో ఉన్నా పొడువు కంటే కాస్త ఎక్కువే కనిపిస్తారు.