కేరళ లోని బాలు శర్రీ (Balu serry ) ప్రభుత్వ పాఠశాలలో తాజాగా విద్యార్థులందరికీ ఒకేలాంటి యూనిఫామ్ కేటాయించి లింగ వివక్షకు వ్యతిరేకంగా నిలబడ్డారు. 200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో అందరూ ప్యాంట్ షర్ట్ ధరించాలనే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టారు. గతంలో విద్యార్థినీలు చుడిదార్ లేదా స్కర్ట్ ధరించే వాళ్ళు ఇటువంటి గొప్ప నిర్ణయానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక కేరళలో మిగతా పాఠశాలలూ ఈ ఫాంట్ షర్ట్ విధానాన్ని పాటించేందుకు సిద్ధపడటం ఈ సంవత్సరపు విశేషం.

Leave a comment