Categories
నిరంతరం పెదవులకు లిప్ స్టిక్ వాడకం వల్ల వాటిలో ఉండే లెడ్ సహా ఎన్నో మినరల్స్ అధిక మోతాదులో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.లిఫ్ట్ స్టిక్స్ లో వాడే పారా బెన్స్ వంటి ప్రిజర్వేషన్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. పెదవులపై పగుళ్లు అలర్జీలు వస్తాయి.వీలైనంతవరకు సహజ ఉత్పత్తులే వాడాలి ప్రతిరోజు తేనె చక్కెర కలిపి పెదాలను స్క్రబ్ చేసి పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.బాదం నూనెతో ప్రతిరోజు మసాజ్ చేసుకోవచ్చు. ఎన్ పి ఎఫ్ తక్కువ ఉన్న లిప్ బా లిప్ బామ్ వాడాలి.