Categories

కూరల్లో కాస్త కారం ఎక్కువైనా సరే ఆమ్మో అంటారు కొందరు. కానీ కారం ఎక్కువగా తినే అలవాటు మనిషికి లాంగ్ లైఫ్ ఇస్తుందంటున్నారు ఎక్సపర్ట్స్. ఒక పరిశోధనలో కారం ఎక్కువగా తినేవారిలో అధిక బరువు సమస్య కూడా తక్కువే నానీ . అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు రావనీ చెపుతున్నారు. 16 వేల మంది పై 23 సంవత్సరాల పాటు చేసిన ఒక పరిశోధనలో ఆహార అలవాట్లు ఆరోగ్య స్థితిని గమనించారు . వారిలో కారం ఎక్కువగా తినే వారిలో తక్కువ ఆరోగ్య సమస్యలు గుర్తించారు. అందులోను పండు మిర్చితో దీర్ఘాయుష్షు తో జీవించ వచ్చని చెపుతున్నారు పరిశోధికులు.