బ్రైట్ ది సోల్ ఫౌండేషన్ స్థాపించి వందల కొద్ది అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించింది ఢిల్లీకి చెందిన పూజా శర్మ కొట్లాటలో చనిపోయిన సోదరుడి దహన కార్యక్రమాలకు ఎవరు సాయం చేయకపోవడంతో తానే ముగించిన పూజా శర్మ అనాధ శవాలను సాగనంపాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఆడవాళ్లు చేసే పని కాదని ఎందరో విమర్శించిన ఆమె తన కృషిని ఆపనే లేదు. సేవా రంగంలో ఆమె చేస్తున్న మానవీయమైన కృషికి ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి కొత్తగా బేబీ సి కూడా ఆమెను గుర్తించింది.

Leave a comment