Categories
కళ్ళజోడు వాడుతూ వుంటే ముక్కు మీద కళ్ళ కింద మచ్చలు పడటం సహజం. అలా మచ్కలోస్తే పగటి వేళ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ వాడుతూ చర్మానికి హైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. అయిటే ఆ ప్రదేశంలో రుద్దటం, స్ట్రబ్బింగ్ చేయకూడదు. పడుకునే ముందర విటమిన్ సి వుండే క్రీమ్ ను కోజిక్ యాసిడ్ అర్టుటిన్, లికోరిస్ లేదా పిగ్నోజెనాల్ ఉండేవిగా చిసి రాసుకొంటే ఈ మచ్చలు ఈజీ గా పోతాయి కళ్ళజోడు నిరంతర ఫ్రిక్షన్ వల్ల చర్మం పై ఏర్పడే ఈ మచ్చలు వదలక పొతే స్పాట్ ట్రీటినాయిన్ పీల్, లేదా రిక్యుస్విచ్ ఎన్. డి. యాగ్ లేజర్ చికిత్స చేయించుకోవచ్చు.