Categories
యుక్త వయస్సులో మోటిమలు చాల ఎక్కువగా వస్తాయి. సాధరణంగా దురద అనిపిచ్చో లేకపోతే చేయి తగిలితేనో వాటిని గిల్లడం,చిదమడం చేస్తాం. టినేజి లో అవి మచ్చలు పడతాయి అని అర్ధం చేసుకోరు. వాటిని గిల్లవద్దు అని. వట్టి మచ్చలు మాత్రమే కాదు వాక్యునర్ ఇన్ ఫెక్షన్స్, బాయిల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రిటినాయిన్ 0.025 శాతం గల క్రిమ్ లో రాత్రి పడుకునే ముందర కొన్ని వారాలు శ్రద్దగా క్రిమ్ రాస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి.అయిన ఫలితం లేకపోతే చర్మ సంభంధిత నిపుణులను సంప్రదించాలి.