“గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః”.

అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ సంబరాల శుభాకాంక్షలు.మరి మనకు అన్నింటా మార్గం
చూపించి ఆశీస్సులు అందించే వాడు గురువు “సాయిబాబా”.హారతులు, భజనలు ఎక్కడ భక్తి గా ఆచరిస్తారో అక్కడ సాయిబాబా దర్శనం ఇస్తారు.ఈరోజు దేవాలయాలు, పాఠశాలలు అందముగా పువ్వులతో అలంకరించి మంచి ప్రవర్తనతో సమాజం వుండాలని కోరుకుంటారు.
“సాయిబాబా”కి  విభూతే ఇష్టమైన నైవేద్యం.తప్పకుండా సాయి బాబా వద్ద వున్న విభూతిని పెట్టుకోవాలి.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,పులిహోర

           -తోలేటి వెంకట శిరీష

Leave a comment