Categories
కొత్తగా పెళ్ళయిన జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కనిపించేందుకు ఇష్టపడతారు . అందుకు ఫ్యాషన్ డిజైనర్లు ఈ కాన్సెప్ట్ పట్టుకున్నారు . ధరించే దుస్తుల్లోనూ మాచింగ్ చూపెడితే ,ఇంకా చూడ చక్కగా ఉంటుందని ఒకే రకం డ్రస్ లు సృష్టించారు . భర్త టీ షర్టు లాంటిదే భార్య ఫ్రాక్ వేసుకొంటుంది . అందమైన చెక్స్ ఇద్దరికీ మ్యాచ్ అయ్యేలాగా ఒకళ్ళకి షర్టు ఇంకోళ్ళకి లాంగ్ గౌన్ కొట్టేశారు . కనీసం వంద రకాలు రెడీగా ఉన్నాయి చూడమంటున్నారు ఓకే ఆన్ లైన్ స్టోర్ లో లో . ఒక ఐడియా కోసం ఓసారి చూస్తే సరిపోతుంది .