‘ఆయుష్మాన్‌ భ‌వ’‌ సినిమా తో తెలుగు తెరపైకి వచ్చింది బెంగళూర్ అమ్మాయి. రన్యా రావ్. కన్నడ ,తమిళ సినిమాల్లో నటించిన రన్యా రావ్ ఇంజనీరింగ్ చదువుతూ వాఘా తమిళ సినిమాతో వెండితెర పైన అడుగుపెట్టింది.నాకు పళ్లియా టైల్స్ ,పరిచల్ యోగా చాలా ఇష్టం. నా పర్సనాలిటీ షేప్ చేసింది అవే. వాఘా సినిమానే నా గుర్తింపు కాశ్మీర్ లో మైనస్ 15 డిగ్రీల్లో షూటింగ్ చేశాను . హై అల్టిట్యూడ్ లో షూటింగ్ కోసం బ్రెక్ చేశాను. ఎముకలు కొరికే చలిలో ఎక్విప్ మెంట్స్ మోసుకొంటూ టెక్నిషియన్స్ రావటం చూసి నాకు అలసట లేకుండా పోయింది. అసలు వాళ్ళే ,వాళ్ళ శ్రమే నన్ను మోటివేట్ చేసింది.తెర పైన నా రూపం చూసి నా ఫ్రెండ్స్ అందరూ ఆశ్యర్యపోతే నేను థ్రిల్లైపోయా అంటోంది రన్యా రావ్.

Leave a comment