Categories
ఈ చలికాలంలో చర్మం పోదిబారుతుంది. పగుళ్ళు వస్తాయి మేకప్ వేసుకోవడం చిన్ని పాటి జాగ్రత్త పాటిస్తేనే సాయంత్రం వరకు తాజాగా కనిపించ వచ్చు. పెదవులు పొడిబారకుండా ముందు క్రీమ్ రాసుకోవాలి. తరువాత లిప్ స్టిక్ వేసుకుంటే మృదువుగా కనిపిస్తాయి. తరువాత లిప్ గ్లాస్ అడ్డుకోవాలి. ఎక్కువగా చెమట పట్టదు కాబట్టి మస్కారా లో ఇస్తమనిఅన రంగులు నిరభ్యంతరంగా ట్రై చేయచ్చు. ఐలైనర్ గా వాడే నలుపు అవతల పెట్టి నీలం ఆకుపచ్చ, చాకొలేట్ . బ్రౌన్ వంటివి ఈ కాలంలో ప్రయత్నం చేయచ్చు. అలాగే చక్కని మెరుపుతో వుండే ఐ షాడోలు కుడా ఈ సీజన్ లో బావుంటాయి. కొన్ని ఎక్స్ పెరి మెంట్స్ చేసేందుకు చాలా అనువైన కాలం. చమట తో ఎండ, చిరాకు పెట్టని ఈ రోజుల్లో కొత్త మేకప్ కోసం ఎక్స్ పార్ట్స్ ని సంప్రదించవచ్చు.