Categories
భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ గెలుచుకున్న మహిళ మేడమ్ క్యూరీ.అణు ధార్మికత పై ఆమె చేసిన పరిశోధనలకు ఈ పోలెండ్ శాస్త్రవేత్తకు నోబెల్ వచ్చింది.ఈ ప్రయోగాల కోసం ఆమె తన జీవితాన్నే పణంగా పెట్టారు.ఆ దృష్ప్రభావాల తోనే ఆమె చనిపోయారు అంటారు. మానవ దేహంలో కణుతులకు జరిగే రేడియం చికిత్స పరిమాణాములను వైద్యులు అంచనా వేయగలగటం సాధ్యమయింది మేడమ్ క్యూరీ పరిశోధనల వల్లే.