వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ పోటీల్లో దిలీప్ సింగ్ శిష్యురాలు కవిత డకోటా కాయ్ తో  తలపడింది. న్యుజిల్యాండ్  లో జరిగిన  ఈ పోటీల్లో పాల్గొన్న తోలి భారతీయా యువతలుగానే కాక, భారతీయ వస్త్రధారణ తో అంటే చుడీదార్ నడుముకు దుపట్టా కట్టుకుని పోటీలో పాల్గొన్నందుకు గానూ కవిత అచ్చమైన ఇండియన్ గా ప్రసంగాలు అందుకున్నారు. కవితా రెజ్లర్ మాత్రమే కాదు వెయిట్ లిప్టర్ కుడా. డకోటా కాయ్ ను గాలిలో లేపి కవిత ఎత్తి పట్టుకున్న ఫోటో 48 లక్షల మంది వీక్షకులు చూసి మెచ్చేసుకున్నారు.

Leave a comment